శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

సుప్రీం మాస్టర్ చింగ్ హైస్ ప్రేమపూర్వక సందేశం శాంతియుత ఉక్రేనియన్ పౌరులు

2022-06-22
వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
“ప్రియమైన ఉక్రేనియన్ పౌరులు, దేవుని ప్రియమైన పిల్లలారా, నేను మీ సందేశాలను చదివాను ఫేస్బుక్ లో. నేను మీ హృదయ స్పందన విన్నాను, మీ తీరని ప్రార్థనలు. నేను మీ కన్నీళ్లు చూశాను, మరియు మీ బాధ. ఇవన్నీ ముగియాలని ఆకాంక్షిస్తున్నాను, నిన్న కూడా. ఇది తెలివితక్కువది. తెలివితక్కువ యుద్ధం, తెలివితక్కువ క్రూరత్వం. దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరు, ఏమి జరుగుతోంది మీ శాంతియుత, ప్రేమగల దేశంలో.

నా ప్రగాఢమైన దుఃఖం మరియు సానుభూతి. నా హృదయం మీ అందరికి వెళుతుంది, మేము మీతో రాత్రింబవళ్ళు ప్రార్థిస్తాము. మేము మీతో ఏడుస్తున్నాము, మేము మీతో కన్నీళ్లు పెట్టాము. మరియు మేము సర్వశక్తుడు ఆశిస్తున్నాము, దయగల దేవుడు మన మాట వినును. మేము మీ కోసం ప్రార్థిస్తూనే ఉంటాము, మేము మీకు పంపుతాము అంతా మన ప్రేమ, దేవుని నామమున, పరలోకపు దయలో.

దయచేసి, మంచి జాగ్రత్త వహించండి మీ అంతట మీరే. మరింత ప్రార్థించడానికి ప్రయత్నించండి. తొలగించడానికి ప్రయత్నించండి బాధకు కారణం, అంటే, కనిష్టం చేయడానికి ప్రయత్నించండి జంతు-ప్రజల బాధలు ఆహారం ద్వారా మేమప్రతిరోజూ తీసుకుంటాము. దయచేసి, వేగన్ గఉండటానికి ప్రయత్నించండి. నేను మీకు చెప్పగలిగేది. మరి ప్రార్థించండి. ఈ పీడకలల సమస్యలన్నీ కలగుగాక త్వరలో ముగుస్తుంది. ప్రియమైన దేవా, దయచేసి మాకు సహాయం చేయండి. ఆమేన్.

నేనిన్ను ప్రేమిస్తున్న. మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. సర్వోన్నత గురువు టెలివిజన్ టీమ్ మరియు నేను మీ అందరిని ఆలింగనం చేసుకోండి మన హృదయపూర్వక ప్రేమతో, ప్రతిరోజూ సానుభూతి మరియు ప్రార్థనలు మీ కోసం; మీ అందరి కొరకు, చనిపోయిన వారి ఆత్మల కోసం మరియు సజీవుల ఆత్మల కొరకు, మీ దేశం మొత్తానికి త్వరలో శాంతిని తెలుసుకోవడానికి. అప్పటి వరకు మనకు తెలియదు మంచి నిద్ర లేదా రుచికరమైన భోజనం.

నేను మీ ప్రార్థనలన్నింటినీ పంపుతాను, లోకమునకు మీ బాధలను ద్వారా మా సుప్రీమ్ మాస్టర్ టెలివిజన్. నన్ను క్షమించండి, మేము చేయలేము మీ ప్రార్థనలన్నింటినీ పంపండి, ఎందుకంటే వాటిలో లక్షలాది మంది ఉన్నారు. మేము కొన్ని సింబాలిక్ గా పంపుతాము.

దయచేసి మీ హృదయంలో తెలుసుకోండి మేము నిన్ను ప్రేమిస్తున్నాము అని. మానవులుగా ఉండు గాక ఒకరినొకరు ప్రేమి౦చుకు౦టారు ఒకరి కొకరుఎలాంటి నొప్పిని మిగిల్చుకుంటారు, ఏదైనా అనవసరమైన బాధ. స్వర్గం సాక్ష్యమివ్వును గాక మీ ప్రార్థనలకు. మరియు మీ కోరికలు అన్నీ కూడా ఉండుగాక తిరిగి రావడానికి శాంతియుత సమయం కోసం మీ దేశానికి త్వరలో రండి. లవ్ యూ, లవ్ యూ మరియు మీరు ప్రేమిస్తారు. ఉక్రెయిన్ ను రక్షించమని దేవుడిని ప్రార్థించండి. ఆమేన్.

నేరష్య నాయకులకోసం కూడా ప్రార్థిస్తున్నాను, దేవునిప్రేమన మరింత అనుభూతి చెందడానికి, తద్వారా వారు తృప్తి చెందుతారు వారి హృదయములలో యుద్ధం చేయడం గురించి ఎన్నడూ ఆలోచించవద్దు, లేదా బాధను కలిగిస్తాయి ఏ ఇతర తోటి మానవుడికైనా మళ్ళీ.

థాంక్యూ, మై గాడ్, ధన్యవాదాలు, నా ప్రభూ, ధన్యవాదాలు, అన్ని సహాయం ఇప్పటి వరకు పరలోకం నుండి మరియు మానవుల నుండి, బాధను తగ్గించడానికి శాంతియుత ఉక్రేనియన్లు.

ధన్యవాదాలు, నా ప్రభూ, ప్రతిదానికీ మీరు ఏర్పాటు చేసిన మరియు మనందరి కొరకు ఏర్పాటు చేయబడుతుంది, బాధలు అనుభవిస్తున్న మానవుల౦దరికీ ఈ గ్రహం మీద. మీరు ఎప్పటికీ ప్రేమించబడుదురు గాక, నా ప్రభువా.”

ఈ కష్ట సమయాల్లో మన ప్రపంచం కోసం, సుప్రీం మాస్టర్ టెలివిజన్ అందుకున్నందుకు గౌరవంగా ఉంది హృదయపూర్వక సందేశాల వెల్లువ దాని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో నోబుల్ నుండి ఫేస్ బుక్ ఉక్రేనియన్ ప్రజలు, తమ హృదయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆలోచనలు మరియు ప్రార్థనలు. మేఇప్పుడు చెప్పాలనుకుంటున్నాము మీతో పాటు తదుపరి ఎంపిక ఈ సందేశాలలో, మేము తక్షణ శాంతి కోసం ప్రార్థిస్తున్నాము ఉక్రెయిన్ మరియు ప్రపంచంలో, తద్వారా అన్ని ప్రభావితం వారి వైద్యం ప్రారంభించవచ్చు మరియు త్వరలో కొత్తగా గ్రహించండి అందం యొక్క అభివృద్ధి చెందుతున్న భూమి, సామరస్యం మరియు ప్రేమపూర్వక దయ.
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
గమనార్హమైన వార్తలు
2026-11-04
880 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-04
3605 అభిప్రాయాలు
5:09

Seeing Ruma Is Empowered by Devil’s Power

838 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-04
838 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-03
1095 అభిప్రాయాలు
33:59

గమనార్హమైన వార్తలు

1 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-03
1 అభిప్రాయాలు
ఎస్తెటిక్ రెల్మ్స్ ఎ జర్నీ
2026-11-03
905 అభిప్రాయాలు
3:11

AUG. & SEPT. 2026 REPORT: DISEASE OUTBREAKS GLOBALLY

693 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-11-03
693 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
Prompt
OK
డౌన్లోడ్